Breaking 🚨 బస్సు ఢీకొనడంతో ముగ్గురి దుర్మరణం | Road Accident
“అర్ధరాత్రి ఘోర ప్రమాదం… ముగ్గురు యువకుల మృతి!” అనకాపల్లి జిల్లాలో రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం విషాదం మిగిల్చింది. ఎలమంచిలి మండలం పోతిరెడ్డిపాలెం జంక్షన్ వద్ద బైక్‌ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టింది. 💥 ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే…
