“అర్ధరాత్రి ఘోర ప్రమాదం… ముగ్గురు యువకుల మృతి!”

అనకాపల్లి జిల్లాలో రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం విషాదం మిగిల్చింది.

ఎలమంచిలి మండలం పోతిరెడ్డిపాలెం జంక్షన్ వద్ద బైక్‌ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టింది. 💥

ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా…
మరో యువకుడు ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. 😢

మృతులు బంగారు నాని, గోవిందు, దుర్గాప్రసాద్‌గా గుర్తించారు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.