బ్రేకింగ్ 🚨 ‘భవ్య’ పథకం ప్రారంభం 😱 రూ.33,660 కోట్లతో కొత్త ఇండస్ట్రియల్ పార్కులు 🔥
దేశంలో పారిశ్రామిక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీ అడుగు వేసింది. ‘భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన’ (BHAVYA) కింద కొత్త ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు జూన్ 1 నుంచి అధికారికంగా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. రూ.33,660 కోట్ల భారీ బడ్జెట్‌తో తీసుకొచ్చిన…
