ఏప్రిల్ 1, 2026 నుండి పెద్ద బ్యాంకింగ్ మార్పులు!

మీరు UPI లేదా ATM వాడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. కొత్తగా వచ్చిన రూల్స్ వల్ల మీకు extra charges పడే అవకాశం ఉంది.
👉 UPI ATM withdrawals ఇప్పుడు free limit లోకి
👉 ₹23 + GST వరకు ఛార్జీలు
👉 daily withdrawal limit తగ్గింపు
👉 అన్ని paymentsకి 2-step verification తప్పనిసరి
