🚨 బ్రేకింగ్: ఇసుక అక్రమాల కేసులో బిగ్ అప్డేట్ 🔥 – ఈడీ ముందు కీలక సాక్షి హాజరు.. జగన్ హయాంలో ఇసుక వ్యవహారంపై దర్యాప్తు వేగం!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఇసుక అక్రమాల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇసుక తవ్వకాలు, రవాణా, ఆర్థిక లావాదేవీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఈ…
