ఆసియా కప్ అండర్-18 హాకీకి భారత జట్టు రెడీ 🔥 కేతన్ కుశ్వాహా కెప్టెన్‌గా ఎంపిక 😱
భారత జూనియర్ హాకీ అభిమానులకు గుడ్‌న్యూస్ వచ్చింది.ఈ నెలాఖరున జపాన్‌లో ప్రారంభం కానున్న ఆసియా కప్ అండర్-18 పురుషుల హాకీ టోర్నమెంట్ కోసం 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టును Hockey India అధికారికంగా ప్రకటించింది. ఈ జట్టుకు యువ…
