ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఎఫెక్ట్ షాక్ 😱 పిల్లలు ఇంట్లోనే డేంజర్ ఆయుధాల తయారీ.. వైరల్ వీడియోపై భారీ చర్చ 🚨
సోషల్ మీడియా ప్రభావం పిల్లలపై ఎంత తీవ్రంగా పడుతోందో చూపించే ఒక వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూసి కొంతమంది పిల్లలు ఇంట్లోనే ప్రమాదకరమైన ఆయుధాలు తయారు చేయడానికి ప్రయత్నించగా, అది చూసిన తండ్రి తీవ్ర ఆగ్రహంతో…
