Author: mananewst@gmail.com

దేశవ్యాప్తంగా మహావీర్ జయంతి వేడుకలు | పలు రాష్ట్రాల్లో సెలవులు

దేశవ్యాప్తంగా నేడు మహావీర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ పలు రాష్ట్రాల్లో బ్యాంకులు, స్కూళ్లు బంద్ ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో సెలవులు ప్రకటించారు స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు మూసివేత భక్తులు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు 🙏

తిరుమలలో సాలకట్ల వసంతోత్సవాలు | బంగారు రథంపై స్వామివారి ఊరేగింపు

తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు కొనసాగుతున్నాయి ఉదయం 8 గంటలకు బంగారు రథంపై స్వామివారి వైభవంగా ఊరేగింపు భక్తులు భారీగా తరలివచ్చి దర్శనం పొందుతున్నారు అనంతరం వసంత మండపంలో వసంతోత్సవం నిర్వహణ ప్రత్యేక పూజలు, కార్యక్రమాలతో ఉత్సవాలు కొనసాగుతున్నాయి తిరుమలలో ఆధ్యాత్మిక…

విజయవాడలో ప్రైవేట్ బస్సులో అగ్నిప్రమాదం తప్పింది | 34 మంది సురక్షితం

విజయవాడలో ప్రైవేట్ బస్సుకు పెద్ద ప్రమాదం తప్పింది షార్ట్ సర్క్యూట్ కారణంగా బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును ఆపి ప్రయాణికులను దించారు మొత్తం 34 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు రావులపాలెం నుంచి హైదరాబాద్ వెళ్తున్న…

గుజరాత్‌లో ప్రధాని మోదీ పర్యటన | మ్యూజియం ప్రారంభం, సెమికాన్ ప్లాంట్ ప్రారంభోత్సవం

నేడు గుజరాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సామ్రాట్ సంప్రతి మ్యూజియాన్ని ప్రారంభించనున్న ప్రధాని సనంద్‌లో కేన్స్ సెమికాన్ ప్లాంట్‌కు ప్రారంభోత్సవం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న మోదీ ఈ పర్యటనతో గుజరాత్‌లో పరిశ్రమల అభివృద్ధికి ఊతం లభించే అవకాశం…

హైదరాబాద్‌లో మహావీర్ జయంతి సందర్భంగా మాంసం దుకాణాలు మూసివేత | GHMC ఆదేశాలు

నేడు హైదరాబాద్‌లో మహావీర్ జయంతి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు మాంసం దుకాణాలు తాత్కాలికంగా మూసివేయాలని GHMC ఆదేశాలు నగరవ్యాప్తంగా ఈ నిబంధనలు అమలు చేయాలని సూచనలు ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిక శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని…

కేరళలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం | బస్సు యాత్ర, రోడ్‌షో షెడ్యూల్

నేడు కేరళలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు కన్నూర్‌ సహా ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం మధ్యాహ్నం కల్లాచి, పెరంబ్రాలో కార్నర్ మీటింగ్‌లు ఏర్పాటు బులుస్సేరి నుంచి నన్మండ వరకు రాహుల్ గాంధీ బస్సు యాత్ర…

శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు అడుగంటాయి | విద్యుత్ ఉత్పత్తి నిలిపివేత

నంద్యాల సమీపంలోని శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు తీవ్రంగా తగ్గాయి ప్రస్తుతం రిజర్వాయర్‌లో నీటి నిల్వ సుమారు 44 టీఎంసీలకు పడిపోయింది నీటి కొరత కారణంగా విద్యుత్ ఉత్పత్తిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు నిలిపివేశాయి గత పది నెలల్లో: నీటి మట్టం…

ఏపీ బార్‌ కౌన్సిల్‌ కొత్త సభ్యులకు ఘన సన్మానం

ఏపీ బార్‌ కౌన్సిల్‌కు కొత్తగా ఎన్నికైన 8 మంది సభ్యులను హైకోర్టు న్యాయవాదుల సంఘం ఘనంగా సన్మానించింది. కలిగినీడి చిదంబరం, బాలాజీ యలమంజుల, శ్రీనివాసులరెడ్డి కొమ్మసాని సహా పలువురు న్యాయవాదులను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడ్వొకేట్‌ జనరల్‌…

ఎంఎల్‌ఎం మోసం కేసు: నిందితులకు 10 ఏళ్ల జైలు శిక్ష | నెల్లూరు కోర్టు తీర్పు

మల్టీ లెవల్ మార్కెటింగ్ (MLM) పేరుతో ప్రజలను మోసం చేసిన కేసులో ముగ్గురు నిందితులకు నెల్లూరు జిల్లా కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. చెన్నైకు చెందిన సంస్థ డైరెక్టర్లు ఆగస్టిన్ జోసెఫ్, కామాక్షి రంగనాథన్, పుష్పం అప్పలనాయుడు దోషులుగా…

బంగారం ధరలలో పెరుగుదల | తాజా మార్కెట్ అప్డేట్

మార్చి 31 ఉదయం గోల్డ్ రేట్స్ స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,270గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,35,910గా నమోదైంది. ఢిల్లీలో కూడా గోల్డ్ రేట్స్ పెరుగుదల కనిపించింది. ఇక వెండి ధరలు క్రమంగా…