IT ఫీల్డ్‌లో చాలా జాబ్స్ ఉన్నా, కొన్ని రోల్స్ ప్రస్తుతం టాప్‌లో ఉన్నాయి —

👉 1. Software Developer
• Strong demand, అన్ని కంపెనీల్లో అవసరం
• Java, Python, Web Development స్కిల్స్ ఉంటే మంచి జాబ్స్

👉 2. Data Scientist / Data Analyst
• డేటా ఆధారంగా నిర్ణయాలు తీసుకునే కంపెనీలకు కీలకం
• High salary + future growth

👉 3. AI / Machine Learning Engineer
• భవిష్యత్తు టెక్నాలజీ
• Automation, Robotics, Chatbotsలో భారీ అవకాశాలు

👉 4. Cyber Security
• హ్యాకింగ్, డేటా రక్షణ కోసం డిమాండ్ పెరుగుతోంది
• ప్రతి కంపెనీకి అవసరం

👉 5. Cloud Computing (AWS, Azure)
• కంపెనీలు cloudకి మారుతున్నాయి
• మంచి growth + salary

సరైన IT స్కిల్ ఎంచుకుంటే 2–3 సంవత్సరాల్లోనే భారీ సాలరీకి చేరుకోవచ్చు. తప్పు స్కిల్ ఎంచుకుంటే growth slow అవుతుంది.

చాలా స్టూడెంట్స్ ITలోకి వస్తున్నారు. కానీ సరైన గైడెన్స్ లేకపోతే time waste అవుతుంది. Demand ఉన్న స్కిల్ నేర్చుకుంటే middle-class కుటుంబాల జీవితం పూర్తిగా మారుతుంది

మీరు ఏ IT ఫీల్డ్‌లోకి వెళ్లాలని అనుకుంటున్నారు? Coding? AI? లేక Cyber Security? కామెంట్‌లో చెప్పండి👇
ఇలాంటి కెరీర్ గైడెన్స్ కోసం మా ఛానెల్‌ను Subscribe చేయండి!