AI ఫీల్డ్లో ₹1 కోటి (1Cr) సాలరీ సాధ్యమే… కానీ అది వెంటనే కాదు. ఇది high-skill + experience + smart work మీద ఆధారపడుతుంది.
👉 High Paying AI Roles:
• Machine Learning Engineer
• Data Scientist
• AI Researcher
• AI Product Developer

👉 ఏ స్కిల్స్ కావాలి?
• Python Programming
• Machine Learning & Deep Learning
• Data Structures & Algorithms
• Statistics & Mathematics
• Tools: TensorFlow, PyTorch, SQL
• Real Projects & Portfolio
👉 ఎలా ₹1Cr చేరవచ్చు?
• Top Companies (Google, Microsoft, Startups)
• Freelancing / Remote Jobs (Dollar income 💵)
• Own AI Products / Startups
AI ప్రపంచంలో వేగంగా పెరుగుతున్న ఫీల్డ్. సరైన స్కిల్స్ ఉంటే హై సాలరీ, గ్లోబల్ అవకాశాలు లభిస్తాయి.
ఇప్పుడు middle-class స్టూడెంట్స్ కూడా AI ద్వారా పెద్ద స్థాయికి చేరే అవకాశం ఉంది. కానీ shortcut లేదు — continuous learning, practice తప్పనిసరి.
“మీరు AI నేర్చుకోవడం స్టార్ట్ చేశారా? ఏ స్కిల్ నేర్చుకుంటున్నారు? కామెంట్లో చెప్పండి👇
ఇలాంటి ఫ్యూచర్ కెరీర్ గైడెన్స్ కోసం మా ఛానెల్ను Subscribe చేయండి!
