వైరల్ 🚨 ఎండ వేడికి కోతుల ‘స్విమ్మింగ్ పూల్ పార్టీ’ 😍 నీటి గిన్నెలో జలకాలాటలు.. వీడియో చూసి నెటిజన్లు ఫిదా 🔥
తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు మనుషులనే కాదు.. జంతువులను కూడా తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి.ఈ క్రమంలో ఒక కాలనీలో కోతుల గుంపు పెద్ద నీటి గిన్నెను తమ “స్విమ్మింగ్ పూల్”గా మార్చుకుని చేసిన సందడి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.…
