నిత్యావసరాల ధరలపై బిగ్ షాక్ 😱 సామాన్యుల బడ్జెట్‌కు మళ్లీ భారమా? ధరలు ఇంకా పెరిగే ఛాన్స్ 🚨
దేశవ్యాప్తంగా ఇప్పటికే పెరిగిన ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు మరో షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. తాజా మార్కెట్ రిపోర్ట్స్ ప్రకారం రాబోయే రోజుల్లో నిత్యావసర వస్తువుల ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రత్యేకంగా వంటనూనెలు,…
