బ్రేకింగ్ 🚨 “మళ్లీ లాక్‌డౌన్ వస్తుందా?”.. మోదీ వ్యాఖ్యలపై కేంద్రం బిగ్ క్లారిటీ 🔥 పుకార్లకు ఫుల్ స్టాప్!
దేశవ్యాప్తంగా మళ్లీ లాక్‌డౌన్ వస్తుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.ఇంధనాన్ని ఆదా చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తి తర్వాత ప్రజల్లో కలకలం రేగగా.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్…
