ఐపీఎల్ 2026లో ఆర్సీబీ దుమ్మురేపింది 🔥 పంజాబ్‌పై ఘన విజయం.. ప్లేఆఫ్స్‌లోకి బెంగళూరు ఎంట్రీ 🚨
IPL 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరోసారి తమ సత్తా చాటింది. కీలక మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS)పై 23 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్స్‌కు అధికారికంగా అర్హత సాధించింది. దీంతో ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్ టికెట్…
