రుతుపవనాల ఎంట్రీ బిగ్ అప్డేట్ 🔥 ఏపీ–తెలంగాణకు భారీ వర్షాల హెచ్చరిక 🚨 పిడుగులతో జాగ్రత్త అంటున్న వాతావరణ శాఖ 😱
నైరుతీ రుతుపవనాలు అండమాన్ సముద్ర ప్రాంతాన్ని తాకడంతో దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారుతున్నాయి.ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వర్షాలు ప్రారంభమవగా, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ముఖ్యంగా…
