స్టాక్ మార్కెట్‌లో రక్తపాతం 🚨 సెన్సెక్స్ 1000 పాయింట్లు డౌన్.. నిఫ్టీ 23,400 దిగువకు 😱
భారత స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ షాక్‌తో ట్రేడింగ్ ప్రారంభించాయి. గ్లోబల్ మార్కెట్ల బలహీన సంకేతాలు, ఇరాన్ యుద్ధ భయాలు, అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పెరుగుదల కలిసి దలాల్ స్ట్రీట్‌ను కుదిపేశాయి. ఉదయం ట్రేడింగ్‌లోనే BSE Sensex దాదాపు 1,000…
