ఎన్టీఆర్ ‘డ్రాగన్’పై సంచలన కామెంట్స్ 🔥 కెరీర్‌లోనే డార్కెస్ట్ రోల్ అంటున్న ప్రశాంత్ నీల్ 😱
Jr. NTR నటిస్తున్న ‘Dragon’ చిత్రం ఇప్పుడు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ విడుదలైన తర్వాత సోషల్ మీడియా, యూట్యూబ్‌లో భారీ సంచలనం సృష్టిస్తోంది. ఇదే సమయంలో దర్శకుడు Prashanth Neel చేసిన వ్యాఖ్యలు…
