వేసవిలో మొబైల్స్‌కు భారీ ప్రమాదం 😱 హీట్‌తో ఫోన్లు పేలిపోవచ్చని హెచ్చరిక 🚨
దేశవ్యాప్తంగా ఎండలు భగ్గుమంటున్న వేళ మొబైల్ ఫోన్ యూజర్లకు టెక్ నిపుణులు కీలక హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తీవ్రమైన వేడి కారణంగా స్మార్ట్‌ఫోన్లు అధికంగా హీట్ అయ్యి పేలిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ప్రత్యేకంగా 45°C దాటుతున్న ఉష్ణోగ్రతల సమయంలో మొబైల్…
