APPSC గ్రూప్-2 బిగ్ అప్డేట్ 🔥 750+ పోస్టులతో భారీ నోటిఫికేషన్ రాబోతోంది 🚨
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు భారీ గుడ్‌న్యూస్ వచ్చింది.APPSC Group-2 నోటిఫికేషన్‌కు సంబంధించిన కీలక సమాచారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డెప్యూటీ తహసీల్దార్, సబ్-రిజిస్ట్రార్ వంటి కీలక పోస్టులతో 750కి పైగా ఖాళీల భర్తీకి…
