తెలుగు రాష్ట్రాల్లో ఎండల భగభగలు 🔥 పిడుగురాళ్లలో 47.6°C షాక్ 😱 తెలంగాణలో నిర్మల్ రికార్డ్ ఉష్ణోగ్రత 🚨
తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది.భానుడు భగభగలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పిడుగురాళ్లలో అత్యధికంగా 47.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా, తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదై ప్రజలను భయపెడుతోంది. తీవ్ర…
