తెలుగులోకి వచ్చిన హాట్ డేటింగ్ షో 🔥 ‘MTV Splitsvilla X6’ ఇప్పుడు జియోహాట్‌స్టార్‌లో 🚨
యువతలో భారీ క్రేజ్ ఉన్న ప్రముఖ డేటింగ్ రియాలిటీ షో MTV Splitsvilla ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను టార్గెట్ చేస్తోంది. ‘MTV Splitsvilla X6 – Pyaar Ya Paisa’ షో తెలుగులో డబ్ అయి JioHotstar లో స్ట్రీమింగ్ అవుతుండటంతో…
