ట్విషా శర్మ మృతి కేసులో CBI ఎంట్రీ షాక్ 😱 కట్న వేధింపుల ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం 🔥
దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ట్విషా శర్మ మృతి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది.ఈ కేసు దర్యాప్తును ఇప్పుడు అధికారికంగా CBI స్వాధీనం చేసుకుంది. కట్న వేధింపులు, మానసిక హింస, కుటుంబ వేధింపుల ఆరోపణలు వెలుగులోకి రావడంతో ఈ కేసు ఇప్పుడు జాతీయ…
