అక్రమ వలసదారులపై కేంద్రం భారీ యాక్షన్ 😱 దేశవ్యాప్తంగా ప్రత్యేక కమిటీ ఏర్పాటు 🔥
దేశంలో అక్రమ వలసలు, జనాభా మార్పులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.అక్రమంగా దేశంలోకి వచ్చిన వలసదారులను గుర్తించి, వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ నిర్ణయం ఇప్పుడు దేశ రాజకీయాల్లో మరియు భద్రతా వర్గాల్లో…
