బ్రేకింగ్ 🚨 “ఫ్యూచర్ సిటీ”పై తెలంగాణ రాజకీయాల్లో భారీ వార్ 😱 హరీశ్ రావు vs కాంగ్రెస్ మంత్రుల మాటల తూటాలు 🔥
తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న “Future City” ప్రాజెక్ట్ ఇప్పుడు భారీ రాజకీయ వివాదానికి కేంద్రబిందువుగా మారింది. మాజీ మంత్రి T. Harish Rao చేసిన విమర్శలు.. వాటికి కాంగ్రెస్ మంత్రులు ఇచ్చిన ఘాటు కౌంటర్లతో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం…
