NEET 2026 విద్యార్థులకు గుడ్ న్యూస్.. MBBS సీట్లు పెరుగుతున్నాయా? పోటీ తగ్గుతుందా!
April 28, 2026: దేశవ్యాప్తంగా లక్షలాది విద్యార్థులు ఎదురుచూస్తున్న NEET UG 2026 పరీక్షకు ముందు మెడికల్ ఆశావహులకు ఊరటనిచ్చే సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈసారి MBBS సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని సమాచారం. కొత్త మెడికల్ కాలేజీల…
