Category: Breaking News

గుజరాత్‌లో ప్రధాని మోదీ పర్యటన | మ్యూజియం ప్రారంభం, సెమికాన్ ప్లాంట్ ప్రారంభోత్సవం

నేడు గుజరాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సామ్రాట్ సంప్రతి మ్యూజియాన్ని ప్రారంభించనున్న ప్రధాని సనంద్‌లో కేన్స్ సెమికాన్ ప్లాంట్‌కు ప్రారంభోత్సవం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న మోదీ ఈ పర్యటనతో గుజరాత్‌లో పరిశ్రమల అభివృద్ధికి ఊతం లభించే అవకాశం…

కేరళలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం | బస్సు యాత్ర, రోడ్‌షో షెడ్యూల్

నేడు కేరళలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు కన్నూర్‌ సహా ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం మధ్యాహ్నం కల్లాచి, పెరంబ్రాలో కార్నర్ మీటింగ్‌లు ఏర్పాటు బులుస్సేరి నుంచి నన్మండ వరకు రాహుల్ గాంధీ బస్సు యాత్ర…

బంగారం ధరలలో పెరుగుదల | తాజా మార్కెట్ అప్డేట్

మార్చి 31 ఉదయం గోల్డ్ రేట్స్ స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,270గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,35,910గా నమోదైంది. ఢిల్లీలో కూడా గోల్డ్ రేట్స్ పెరుగుదల కనిపించింది. ఇక వెండి ధరలు క్రమంగా…

పోలవరంపై యుద్ధ ప్రభావం – నిర్మాణంపై ఎఫెక్ట్‌ ఏంటి?

పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో పోలవరం పనుల్లో అంతరాయం ఏర్పడింది. డ్యామ్ నిర్మాణానికి అవసరమైన అమ్మోనియం నైట్రేట్ కొరత కారణంగా బ్లాస్టింగ్‌ పనులు సుమారు 30% తగ్గినట్లు అధికారులు తెలిపారు. అయితే సమాంతర డయాఫ్రమ్ వాల్ పనులు మాత్రం నిర్ణీత గడువులో పూర్తి…

హానికర రసాయనాలతో ఐస్‌క్రీం తయారీ బహిర్గతం | షాకింగ్ నిజాలు

ట్రేడ్‌, ఫుడ్‌ లైసెన్స్‌ లేకుండా అపరిశుభ్ర వాతావరణంలో హానికర రసాయనాలతో ఐస్‌క్యాండీ, లస్సీ తయారు చేస్తున్న ఐస్‌క్రీం పార్లర్లపై గోల్కొండ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. మెహిదీపట్నం, అహ్మద్‌నగర్‌, బడాబజార్‌, ఫస్ట్‌లాన్సర్‌ ప్రాంతాల్లో ఆలియా ఐస్‌క్రీం పేరుతో నడుస్తున్న పార్లర్లను…

మార్చి 30, 2026: స్టాక్ మార్కెట్ భారీ పతనం – ₹9 లక్షల కోట్లు ఆవిరి

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఇరాన్–అమెరికా ఘర్షణలు కొనసాగుతుండటంతో మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. సెన్సెక్స్ 1,635.67 పాయింట్లు (2.22%) పడిపోయి 71,947.55 వద్ద ముగిసింది. నిఫ్టీ 488.20 పాయింట్లు (2.14%) నష్టపోయి 22,331.40 వద్ద…

తమిళనాడు: డ్రగ్స్ రహిత రాష్ట్రమే లక్ష్యం… విజయ్ ఎన్నికల మేనిఫెస్టో

డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తమిళనాడును తీర్చిదిద్దుతామని, యాంటీ-డ్రగ్ ప్రొటక్షన్ జోన్స్ ఏర్పాటు చేస్తామని, విద్యార్థులకు నెలవారీ ఆర్థిక సాయం అందజేస్తామని నటుడు విజయ్ సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం హామీ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలు, కాలేజీల్లో యాంటీ-డ్రగ్ ప్రొటక్షన్…