బ్రేకింగ్ 🚨 అండమాన్‌కు రుతుపవనాల ఎంట్రీ 😱 ఏపీకి వర్షాల అలర్ట్.. మరోవైపు భానుడి భగభగలు కొనసాగింపు 🔥
దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్న నైరుతీ రుతుపవనాలపై కీలక అప్‌డేట్ వెలువడింది. 🌧️అండమాన్ ప్రాంతానికి నైరుతీ రుతుపవనాలు చేరుకున్నట్లు భారత వాతావరణ శాఖ India Meteorological Department తెలిపింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాల్లో ఎండలు తీవ్రంగా కొనసాగుతుండగా.. మరికొన్ని జిల్లాల్లో వర్షాలు…
