టాలీవుడ్ గాసిప్స్‌లో హాట్ టాపిక్ 🔥 విజయ్ రిలేషన్‌పై ప్రశ్నలు అడగడంతో ‘మాస్టర్’ హీరోయిన్ ఫైర్ 😱
కోలీవుడ్ మీడియాలో మరోసారి విజయ్ వ్యక్తిగత జీవితం హాట్ టాపిక్‌గా మారింది.ఈసారి ‘మాస్టర్’ సినిమా హీరోయిన్ మాళవిక మోహనన్ మీడియా అడిగిన ప్రశ్నలపై తీవ్ర అసహనం వ్యక్తం చేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విజయ్–త్రిష రిలేషన్‌షిప్ గురించి మీడియా ప్రశ్నించడంతో…
