బండి భగీరథ్ లొంగుబాటు బిగ్ బ్రేకింగ్ 🚨 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు.. జైలుకు తరలింపు షాక్ 😱
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన బండి భగీరథ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ చివరకు పోలీసుల ఎదుట లొంగిపోయారు. తర్వాత ఆయనను కోర్టులో హాజరుపరచగా, మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో…
