యూఏఈ అణు ప్లాంట్‌పై డ్రోన్ దాడి 🚨 భారత్ తీవ్ర ఖండన.. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయా? 😱
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని బరాకా అణు విద్యుత్ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన డ్రోన్ దాడి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. “ఇలాంటి దాడులు అత్యంత ప్రమాదకరమైనవి.. ఇది పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా…
