బ్రేకింగ్ 🚨 ‘దీపం 2’లో ఉచిత గ్యాస్ సిలిండర్లు 😱 సంవత్సరానికి 3 ఫ్రీ సిలిండర్లు.. బుకింగ్స్ జోరుగా 🔥
ఆంధ్రప్రదేశ్ మహిళలకు ప్రభుత్వం మరో భారీ ఊరటనిచ్చే పథకాన్ని వేగంగా అమలు చేస్తున్నట్లు సమాచారం. 🔥🛢️ ‘సూపర్ సిక్స్’ హామీలలో భాగమైన Deepam 2 Scheme కింద సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం GSWS…
