స్టాక్ మార్కెట్‌లో భారీ జోష్ 🔥 సెన్సెక్స్ 75,700 దాటింది.. నిఫ్టీ 23,800 పైన 🚨
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం (మే 21, 2026) భారీ లాభాలతో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, అమెరికా–ఇరాన్ చర్చల ప్రభావంతో చమురు ధరలు కాస్త తగ్గుముఖం పట్టడం మార్కెట్‌కు ఊరటనిచ్చాయి. దీంతో ఉదయం ట్రేడింగ్…
