APPSC గ్రూప్-1 బిగ్ అప్డేట్ 🔥 91 పోస్టులతో భారీ నోటిఫికేషన్ రాబోతోంది 🚨
ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ ఉద్యోగాల్లో ఒకటైన APPSC Group-1 నోటిఫికేషన్‌పై భారీ అప్‌డేట్ వచ్చింది.రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న Group-1 అధికారిక నోటిఫికేషన్‌ను 2026 ఆగస్టు 15న విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈసారి మొత్తం 91…
