‘కుర్చీ తాత’ కన్నుమూత షాక్ 😢 భార్య ఒడిలోనే తుదిశ్వాస.. సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టులు వైరల్ 🚨
సోషల్ మీడియాలో “కుర్చీ తాత”గా కోట్లాది మందికి పరిచయమైన సృజన రావు ఇకలేరు.వైరల్ వీడియోలతో నవ్వులు పంచిన ఆయన మరణ వార్త ఇప్పుడు నెటిజన్లను భావోద్వేగానికి గురి చేస్తోంది. హైదరాబాద్‌లోని కృష్ణకాంత్ పార్క్‌లో తన భార్య ఒడిలోనే ఆయన కన్నుమూసినట్లు సమాచారం.…
