రోహిత్, కోహ్లీలను తక్కువ అంచనా వేయొద్దు 🔥 2027 వరల్డ్ కప్ వరకు ఆడతారన్న పాంటింగ్ 😱
భారత క్రికెట్ దిగ్గజాలు Virat Kohli మరియు Rohit Sharma గురించి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ Ricky Ponting చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో వైరల్ అవుతున్నాయి. వీరిద్దరినీ ఇంకా తక్కువ అంచనా వేయొద్దని, 2027 వన్డే వరల్డ్ కప్…
