మత్స్యకార కుటుంబాలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ 🔥 ఖాతాల్లో ₹20,000 జమ.. రూ.262 కోట్ల విడుదల 🚨
ఆంధ్రప్రదేశ్‌లో మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ముఖ్యమంత్రి N. Chandrababu Naidu నెల్లూరు జిల్లా కావలిలోని తుమ్మలపెంటలో పర్యటించి “మత్స్యకారుల సేవ” కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. వేట నిషేధ కాలంలో జీవనోపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే…
