కాంగ్రెస్‌లో తెలంగాణ హవా 😱 AICC నేతలకు “లక్కీ స్టేట్”గా మారిన తెలంగాణ 🔥 ఢిల్లీలో పెరిగిన రాజకీయ ప్రాధాన్యత
తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు జాతీయ కాంగ్రెస్‌లో ప్రత్యేక చర్చకు దారి తీస్తున్నాయి.ఏఐసీసీ (AICC)లో పనిచేసిన పలువురు నేతలకు తెలంగాణలో బాధ్యతలు చేపట్టిన తర్వాత జాతీయ స్థాయిలో కీలక పదవులు రావడంతో “తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్‌కు లక్కీ స్టేట్” అనే చర్చ రాజకీయ…
