బ్రేకింగ్ 🚨 క్రికెట్‌లో కొత్త నిషేధం 😱 స్మార్ట్ గ్లాసెస్‌పై BCCI కఠిన నిర్ణయం 🔥
భారత క్రికెట్‌లో మరో కీలక నిర్ణయం వెలువడింది. మ్యాచ్‌ల సమయంలో ఆటగాళ్లు, అధికారులు “స్మార్ట్ గ్లాసెస్” లేదా స్మార్ట్ సన్‌గ్లాసెస్ ఉపయోగించడాన్ని బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ (ACU) అధికారికంగా నిషేధించింది. ప్రత్యేకంగా డ్రెస్సింగ్ రూమ్‌లు, మ్యాచ్ పరిసర ప్రాంతాల్లో ఈ…
