బ్రేకింగ్ 🚨 ఏపీ-తెలంగాణకు భారీ వర్షాల అలెర్ట్ 😱 IMD బిగ్ అప్డేట్‌తో ప్రజలకు ఊరట 🔥
తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు ఎట్టకేలకు గుడ్ న్యూస్ వచ్చింది. నైరుతి రుతుపవనాల రాకతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజుల పాటు విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది.…
