కర్ణాటక రాజకీయాల్లో భారీ ట్విస్ట్ 😱 సిద్ధరామయ్యకు రాజ్యసభ ఆఫర్? కాంగ్రెస్‌లో కొత్త సమీకరణాలు 🔥
కర్ణాటక రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి.కాంగ్రెస్ హైకమాండ్, ముఖ్యమంత్రి Siddaramaiahను రాజ్యసభకు పంపించి జాతీయ స్థాయి బాధ్యతలు ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు రావడంతో రాజకీయ వర్గాల్లో చర్చలు వేడెక్కాయి. ఈ పరిణామాల మధ్య ఉప ముఖ్యమంత్రి D. K.…
