రూపాయి రికార్డు పతనం 🚨 డాలర్‌తో పోలిస్తే ₹96.18కి చేరిన ఇండియన్ కరెన్సీ.. దేశ ఆర్థిక వ్యవస్థపై టెన్షన్ 😱
భారత ఆర్థిక వ్యవస్థకు భారీ హెచ్చరికగా రూపాయి విలువ చరిత్రలో ఎన్నడూ లేనంతగా పడిపోయింది. ఈరోజు అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ రికార్డు స్థాయిలో ₹96.18 వద్ద ట్రేడవడం మార్కెట్లను, పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేసింది. గ్లోబల్ మార్కెట్లలో పెరుగుతున్న…
