బాక్స్ ఆఫీస్ వద్ద ‘రాజా శివాజీ’ సంచలనం 🔥 ₹100 కోట్ల క్లబ్‌లో చేరిన రితీష్ దేశ్‌ముఖ్ సినిమా 🚨
మరాఠీ సినిమా ఇండస్ట్రీలో కొత్త చరిత్ర సృష్టించింది నటుడు రితీష్ దేశ్‌ముఖ్ నటించిన “రాజా శివాజీ”. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ భారీ చారిత్రక చిత్రం ప్రపంచవ్యాప్తంగా ₹100 కోట్ల వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది.…
