రామ్ చరణ్ ‘పెద్ది’ ట్రైలర్ సెన్సేషన్ 🔥 యూట్యూబ్‌లో పూనకాలు.. రికార్డు వ్యూస్ 🚨
Mega Power Star Ram Charan నటిస్తున్న భారీ స్పోర్ట్స్ డ్రామా “Peddi” ఇప్పుడు సోషల్ మీడియాలో పూనకాలు తెప్పిస్తోంది. దర్శకుడు Buchi Babu Sana తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలైన కొద్ది గంటల్లోనే యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది.…
