గూగుల్ పేలో కొత్త సంచలనం: ‘పాకెట్ మనీ’ ఫీచర్ వచ్చేసింది! బ్యాంక్ అకౌంట్ లేకుండానే పేమెంట్స్ ఎలా?
ప్రస్తుతం డిజిటల్ యుగంలో నగదు కంటే యూపీఐ (UPI) పేమెంట్స్‌కి ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. చిన్న చిల్లర నుంచి పెద్ద లావాదేవీల వరకు అన్నీ మొబైల్ ద్వారా సులభంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో Google Pay మరో కొత్త ఫీచర్‌తో…
