రణవీర్ సింగ్‌పై బ్యాన్ వివాదం షాక్ 😱 “వందలాది కార్మికుల ఉపాధి ప్రమాదంలో పడుతుంది” అంటూ సంజయ్ గుప్తా ఫైర్ 🔥
బాలీవుడ్‌లో ఇప్పుడు “డాన్ 3” వివాదం భారీ చర్చకు దారి తీసింది.రణవీర్ సింగ్‌పై FWICE (Federation of Western India Cine Employees) తీసుకున్న బ్యాన్ నిర్ణయంపై ప్రముఖ దర్శకుడు Sanjay Gupta తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వివాదం…
