🔥 యూఎస్-ఇరాన్ ఉద్రిక్తతలతో స్టాక్ మార్కెట్ షాక్ – సెన్సెక్స్, నిఫ్టీ పడిపోయాయి!
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీగా పడిపోయాయి. గత వారం వచ్చిన లాభాలను పూర్తిగా కోల్పోతూ సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 1% వరకు క్షీణించాయి. యూఎస్-ఇరాన్ చర్చలు విఫలం కావడం, అలాగే స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ వద్ద నావికాదళ నిర్బంధం ప్రకటించడంతో…
