🚆 ఇండియన్ రైల్వే మెగా గిఫ్ట్! ఇలా టికెట్ బుక్ చేస్తే అదనంగా 3% డిస్కౌంట్!
భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త! ఇకపై రైలు టికెట్ బుక్ చేయడం మరింత సులభం మాత్రమే కాదు… కొంత చౌకగానూ మారుతోంది. కొత్తగా ప్రవేశపెట్టిన RailOne యాప్ ద్వారా అన్-రిజర్వ్డ్ (జనరల్) టికెట్లు బుక్ చేస్తే 3% వరకు డిస్కౌంట్ పొందే…
