బ్రేకింగ్ 🚨 తెలంగాణకు 3 బుల్లెట్ రైళ్లు రాబోతున్నాయా? కిషన్ రెడ్డి బిగ్ అప్డేట్ 🔥 రాష్ట్ర అభివృద్ధికి గేమ్ ఛేంజర్ అని వ్యాఖ్యలు 😱
తెలంగాణ ప్రజలకు భారీ రైల్వే శుభవార్త అందింది. కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి తెలంగాణకు మూడు బుల్లెట్ రైలు కారిడార్లు రానున్నాయని ప్రకటించారు. హైదరాబాద్‌ను దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానించే ఈ హైస్పీడ్ రైలు ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, పెట్టుబడులు,…
