స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి షాక్ 😱 మొబైల్ ధరలు భారీగా పెంపు 🔥
స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి పెద్ద షాక్ తగిలింది. ప్రముఖ మొబైల్ బ్రాండ్లు తమ ఫోన్ల ధరలను భారీగా పెంచుతున్నాయి. ముఖ్యంగా Realme, Xiaomi, Vivo, Oppo వంటి కంపెనీలు రూ.1,000 నుంచి రూ.4,500 వరకు ధరలు పెంచాలని నిర్ణయించడం…
