IPL 2026 ప్లేఆఫ్స్‌లో అసలైన ఫైట్ మొదలు 😱 ఇప్పుడు అందరి చూపు SRH vs RR ఎలిమినేటర్‌పైనే 🔥
IPL 2026 ఇప్పుడు చివరి అంకానికి చేరుకుంది.క్వాలిఫైయర్-1లో Royal Challengers Bengaluru అద్భుత ప్రదర్శనతో Gujarat Titansపై భారీ విజయం సాధించి నేరుగా ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. ఇప్పుడు IPL అభిమానులందరి దృష్టి Sunrisers Hyderabad మరియు Rajasthan Royals మధ్య జరిగే…
